నువ్వు లేనప్పుడు...
నువ్వున్నప్పుడు...
టీవీ లో క్రికెట్టో, ఫుట్‌బాలో చూస్తూ
నువ్వేసిన పకోడీలు తిని, నువ్విచ్చే కాఫీ తాగి
నీ మీద వెధవ జోకులేస్తూ మేధావిలా ఫోజెట్టి
కిటికీలోంచి పక్కింటి అమ్మయిని చూసి ఈలవేసి
ప్రతి క్షణం నా మగ బుద్ధిని చూపించే నేను...
నువ్వు దగ్గర లేనప్పుడు...
రేడియోలో రఫీ పాటలు వింటూ
తిండి సయించక మూడంకె వేసుకు పడుకుని
నిర్వేదంగా నాలోనేనే నవ్వుకుంటూ
గది కప్పు కేసి గంటల తరబడి చూస్తూ
స్థాణువునై పడున్నాను
టీవీ లో క్రికెట్టో, ఫుట్‌బాలో చూస్తూ
నువ్వేసిన పకోడీలు తిని, నువ్విచ్చే కాఫీ తాగి
నీ మీద వెధవ జోకులేస్తూ మేధావిలా ఫోజెట్టి
కిటికీలోంచి పక్కింటి అమ్మయిని చూసి ఈలవేసి
ప్రతి క్షణం నా మగ బుద్ధిని చూపించే నేను...
నువ్వు దగ్గర లేనప్పుడు...
రేడియోలో రఫీ పాటలు వింటూ
తిండి సయించక మూడంకె వేసుకు పడుకుని
నిర్వేదంగా నాలోనేనే నవ్వుకుంటూ
గది కప్పు కేసి గంటల తరబడి చూస్తూ
స్థాణువునై పడున్నాను

4 Comments:
ఓ దునియాకే రఖ్ వాలే! సునో, దర్ద్ భరే మెరె నాలే! సునో, దర్ద్ భరే మెరె నాలే!!
ఉహు. అది కాదు. హమ్ తుమ్ సె జుదా హోకే...
naveen garu
me kavitha adbutam ...
chaala hrydyam ga raasaru...
హాయ్ నవీన్, మీకు తెలుగు భాష మీద వున్న అభిమానానికి జోహార్లు. I would like to invite you to an idea for Telugu people and Telugu Language lovers, please visit http://www.atuitu.com I shall be glad to have your contribution on atuitu in terms of participation and your writings. Cheers, Cass.
Post a Comment
<< Home